top of page

ఓ చంద్రమా..!

Mar 9, 2025
1 min read

Updated: Mar 14, 2025

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #ఓచంద్రమా..!, #OChandrama, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


O Chandrama - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 09/03/2025

ఓ చంద్రమా..! - తెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


ఓ చంద్రమా..!


నీవు చల్లగా వెన్నెల కురిపిస్తావు

ఆ చల్లదనంతో ఎన్నో ఎదలను రంజింపజేస్తావు

నీకు లోకమంతా ఎరుకే..నీవు అందరి కబుర్లు వింటావు..


నా ప్రేయసి ఎక్కడుందో నీకు తెలుసు..

నా ప్రేమ సందేశం అందించుమ నా చెలికి

నాలో రేగుతున్న విరహాన్ని వివరించుమ నా చెలికి 


తన కోసం నా నిరీక్షణ తెలిపి..

నా దగ్గరకు తీసుకుని రా.. ఓ మామ..!

మాలాంటి ప్రేమికులకు నీవే అండ.. ఓ చందమామ..!


******

-తాత మోహనకృష్ణ



Comments


bottom of page