top of page

Profile

Join date: 16, జన 2022

About

రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక


డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE VERNOVA  హైదరాబాద్ లో  సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను  నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు  ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో  కథలు రాయటం కూడా మొదలుపెట్టారు.  "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను,  యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు  అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.

Overview

First Name
Dr. Kiran
Last Name
Jammalamadaka
e mail
jvskkiran@gmail.com
Dr: Kiran Jammalamadaka

Dr: Kiran Jammalamadaka

Writer
More actions
bottom of page